AP: మెగా DSCతో లక్షలమంది నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపినట్లు మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు. ఆదరణ చూసి ఓర్వలేకే.. కూటమి ప్రభుత్వంపై YCP దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఉద్యోగాల భర్తీని YCP పదేళ్లు పక్కనపెట్టిందన్నారు. మెగా DSCపై వైసీపీకి మాట్లాడే హక్కు లేదని, యువతకు ఉద్యోగాలు వస్తుంటే వైసీపీకి కడుపుమంట అన్నారు. వైసీపీకి యువత భవిష్యత్తుపై చిత్తశుద్ధి లేదన్నారు.