AP: అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంపై మంత్రి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం, ప్రధాని మోదీ, ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని రైతులు, మహిళల త్యాగాలు వృథా కాలేదన్నారు. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం దూరదృష్టితో ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి అడుగులేస్తోందన్నారు.