MLG: జిల్లా ఏటూరునాగారం వై జంక్షన్లో ఈనెల 14న జరగనున్న డా. బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎస్పీ సుధీర్ కేకన్ సమక్షంలో గురువారం ఆవిష్కరించారు. జయంతి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాదం ప్రవీణ్, అన్నమయ్య, శంకర్, తదితరులు పాల్గొన్నారు.