TG: మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వానికి ఊరట లభించింది. NGTపై పటోళ్ల కార్తిక్ రెడ్డి వేసిన పిటిషన్ వేశారు. గాంధీ సరోవర్కి ముందస్తుగా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ దురుద్ధేశంతోనే పిటిషన్ వేశారని ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీంతో కార్తిక్ రెడ్డి పిటిషన్ను NGT కొట్టివేసింది.