సోషల్ మీడియా మన డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. లేవగానే స్టేటస్లు, అప్డేట్స్ చూడటం అలవాటుగా మారింది. దీంతో మెదడులోని డోపమైన్, రివార్డ్ సిస్టమ్ ప్రభావితమవుతుంది. ఇది గ్యాంబ్లింగ్, ఆల్కహాల్ అడిక్షన్లలో ఉండే వేరియబుల్ రివార్డ్ సిస్టమ్‌ను పోలి ఉంటుంది. ఐదు రెట్లు ప్రమాదకరం కూడా. దీర్ఘకాలంలో మెదడు డోపమైన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది.