సశస్త్ర సీమా బల్(SSB)లో 1,187 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 51 SI, 233 హెడ్ కానిస్టేబుల్, 827 కానిస్టేబుల్, 76 మెడికల్ & పారామెడికల్ పోస్టులు ఉండగా.. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://ssb.gov.in/recruitment