TG: కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, వేధింపుల చట్టం కింద సహాయం అందించేందుకు ఎస్సీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. జగిత్యాల జిల్లాకు రూ.1.75 కోట్లు, గద్వాలకు రూ.1.25 కోట్లు, మేడ్చల్ జిల్లాకు రూ.90 లక్షల చొప్పున కేటాయించినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ తెలిపింది. HYDకు రూ.1.6 కోట్లు, గద్వాల, జగిత్యాల, రంగారెడ్డి జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించింది.