ఇషాన్ కిషన్ నేతృత్వంలో IPL 2026 ఆడుతున్న SRH అరుదైన లిస్టులో చేరింది. ఏకంగా 10 మంది కెప్టెన్సీలో ఆడిన మూడో జట్టుగా నిలిచింది. ఈ లిస్టులో 17 మంది కెప్టెన్లతో పంజాబ్, 14 మందితో ఢిల్లీ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అటు MI(9)-RCB(9), KKR(8), RR(7), LSG(4)-CSK(4), GT(3) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.