TG: హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ పీఏను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను నౌహీరా కిరాయికి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కిరాయిలను తన పీఏ నజ్నీన్ అన్సారీ వసూలు చేశాడు. అలాగే పెట్టుబడులు పెట్టించడంలోనూ నజ్నీన్ పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు నజ్నీర్ను రిమాండ్‌లోకి తీసుకున్నారు.