ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పంజాగుట్టలోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని అందుబాటులో ఉంచారు. రేపు సాయంత్రం 4.గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.