TG: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని ఎంపీ మల్లు రవి అన్నారు. డీలిమిటేషన్ ప్రభుత్వానికి నచ్చినట్లు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. హైబ్రిడ్ విధానంపై చర్చించాలని ప్రధానిని కోరుతున్నామని తెలిపారు. 131 రాజ్యాంగ సవరణకు 2/3 మెజారిటీ కావాలని వెల్లడించారు. 2026 జనాభా లెక్కలు పూర్తయ్యాక డీలిమిటేషన్ చేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC కోటా పెట్టాలని సూచించారు.