TG: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత దేవ్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రహస్య జీవితాన్ని గడపాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు తామున్న పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. మావోయిజం ఎప్పుడూ ముగియదు.. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుందన్నారు. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం మిగిలిన మావోయిస్టులకు సందేశం ఇస్తామని వెల్లడించారు.