TG: కేంద్రమంత్రి CR పాటిల్ వ్యాఖ్యలను మాజీమంత్రి హరీష్ రావు ఖండించారు. కాళేశ్వరంపై పాటిల్, రేవంత్ వ్యాఖ్యలకు తేడా లేదన్నారు. ‘BRSపై బురదజల్లే అంశంలో కాంగ్రెస్, బీజేపీ బంధం బయటపడింది. కాళేశ్వరంపై రూ.90 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అంటున్నారు. కాళేశ్వరం TGకు వరప్రదాయిని అని గడ్కరీ అన్నారు. కాళేశ్వరానికి కేంద్రమే అనుమతులు ఇచ్చింది’ అని గుర్తుచేశారు.
Tags :