TG: గ్రూప్-3 అభ్యర్థుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో CM రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చమత్కరిస్తూ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అభ్యర్థులను ఉద్దేశించి.. ‘మిమ్మల్ని చూస్తుంటే చాలా మంది పెళ్లి కాని యువకులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పుడు చేతికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి, పెళ్లి మార్కెట్లో మీకు డిమాండ్ ఉంటుంది’ అని సరదాగా వ్యాఖ్యానించారు.