»Raghava Lawrence Rudrudu Movie Release Date Confirm
April 14న లారెన్స్ ‘రుద్రుడు’ మూవీ రిలీజ్
Raghava lawrence:రాఘవ లారెస్స్(Raghava lawrence).. కొరియోగ్రాఫర్, దర్శకులు (director). కాంచన (kanchana) మూవీ సిరీస్‌తో ఫేమ్ అయ్యారు. గత కొద్దీరోజుల నుంచి ఆయన నుంచి సినిమా రాలేదు. తాజా మూవీ ‘రుద్రుడు’ (rudrudu) గురించి అప్ డేట్ వచ్చింది. వచ్చే నెల 14వ తేదీన ఈ సినిమా (cinema) రిలీజ్ కానుంది.
Raghava lawrence rudrudu movie release date confirm
Raghava lawrence:రాఘవ లారెస్స్(Raghava lawrence).. కొరియోగ్రాఫర్, దర్శకులు (director). కాంచన (kanchana) మూవీ సిరీస్‌తో ఫేమ్ అయ్యారు. గత కొద్దీరోజుల నుంచి ఆయన నుంచి సినిమా రాలేదు. తాజా మూవీ ‘రుద్రుడు’ (rudrudu) గురించి అప్ డేట్ వచ్చింది. వచ్చే నెల 14వ తేదీన ఈ సినిమా (cinema) రిలీజ్ కానుంది.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో మూవీని (movie) తెరకెక్కించారు. జీవీ ప్రకాశ్ కుమార్ (gv prakash kumar) మ్యూజిక్ సినిమాకు హైలెట్ కానుంది. మూవీని కథిరేసన్ నిర్మించి.. దర్శకత్వం కూడా వహించారు. లారెన్స్‌కు (Raghava lawrence) జతగా ప్రియా భవాని శంకర్ (priya bhavani shankar) నటించారు. ఆమె ‘కల్యాణం కమనీయం’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.
ముఖ్య పాత్రల్లో శరత్ కుమార్ (sharath kumar), పూర్ణిమ భాగ్యరాజ్ (purmina) నటించారు. ఈ నెల 22వ తేదీన ‘భగ భగ రగలరా’ అనే పాటను రిలీజ్ చేస్తారట.. దీనికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. లారెన్స్ నటుడిగా రాణిస్తున్నారు. హారర్ జోనర్లో ఎక్కువగా సినిమాలు తీస్తున్నారు.