హైదరాబాద్‌లోని DLF మాల్లో తన కొత్త సినిమా ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సరదాగా క్రికెట్ ఆడారు. కమిన్స్ వేసిన బంతిని జాన్వీ గట్టిగా బాదడంతో, అది కాస్తా వీడియో తీస్తున్న అభిమాని ఫోన్‌కు బలంగా తగిలింది. దీంతో షాకైన జాన్వీ, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆ అభిమానికి క్షమాపణలు చెప్పింది.