SRPT: గంజాయి తాగుతూ, విక్రయిస్తున్న కేసారానికి చెందిన మెంతపొయిన గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహేష్ వద్ద కొన్న గంజాయిలో కొంత తాగి, మిగిలిన 50 గ్రాములు సూర్యాపేటలో అమ్మేందుకు వస్తుండగా ఎస్సై బాలు నాయక్ పట్టుకున్నారు. గంజాయిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ నరసింహ హెచ్చరించినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.