E.G: రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ క్లస్టర్ ఇంచార్జీల సమావేశం జరిగింది. పార్టీ అభివృద్ధికి వార్డుల వారీగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టపడే కార్యకర్తల వివరాలు నమోదు చేసి, భవిష్యత్లో తగిన గుర్తింపు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇంచార్జీలు పాల్గొన్నారు.