SS: జిల్లాలో జీఎస్టీ, వృత్తి పన్ను వసూళ్లను మరింత సమర్థవంతంగా పెంచాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో కలిసి సెంట్రల్ కో-ఆర్డినేషన్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జీఎస్టీ రెవెన్యూను పెంచేందుకు అధికారులు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.