MLG: చేయూత పెన్షనర్ల లైవ్ నెస్ అథెంటికేషన్‌ను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కింద కనీసం 20 పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని, మెటీరియల్ కాంపోనెంట్ నిధులను 40 రోజుల్లో పూర్తిగా వినియోగించాలని సూచించారు. దివ్యాంగుల సదరం కేంద్రాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్నారు.