రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ఓవర్సీస్ డీల్ ఖరారైంది. నార్త్ అమెరికా హక్కులను ప్రముఖ సంస్థ ‘ప్రత్యంగిరా సినిమాస్’ సొంతం చేసుకుంది. ఇటీవల ‘OG’ని డిస్ట్రిబ్యూట్ చేసిన వీరు, ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నారు. యూఎస్‌లో ఏప్రిల్ 29 నుంచే ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. మెగా ఫ్యాన్స్‌లో ఈ అప్డేట్ జోష్ నింపింది.