MDK: జూన్ 12 వరకు జిల్లాలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ కార్యక్రమాలపై కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటడం,అవగాహన ర్యాలీలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక పోటీలు, స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.