ప్రియాంక చోప్రా తన చిన్నతనంలో జరిగిన ఓ భయానక ఘటనను గుర్తుచేసుకుంది. ’11ఏళ్ల వయసున్నప్పుడు, ఢిల్లీలో అర్ధరాత్రి 11 గంటలకు తల్లితో కలిసి క్యాబ్లో వెళ్తుండగా డ్రైవర్ రూట్ మార్చాడు. వెంటనే అప్రమత్తమైన అమ్మ, డ్రైవర్ గొంతు పట్టుకుని హెచ్చరించి.. మరీ మెయిన్ రోడ్డుకు వచ్చేలా చేసింది. బిడ్డను రక్షించుకోవాలన్న తపనలో అమ్మ చూపిన ఆ ధైర్యం మరువలేనిది’ అని పేర్కొంది.