మలయాళ సెన్సేషన్ ‘వాజా 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ.10 కోట్లతో రూపొంది, 17 రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. నలుగురు అల్లరి కుర్రాళ్ల జీవిత ప్రయాణమే ఈ చిత్రం. ఈ మూవీ తెలుగులో ‘వాలా-2’ పేరుతో ఈ నెల 24న విడుదలవుతోంది. రేపు ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కానుంది.