రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ భారీ వసూళ్లతో అదరగొడుతోంది. హైదరాబాద్లో తొలిసారిగా AAA LUXON, ప్రసాద్స్ PCX, అల్లు సినిమాస్, ART, AMB సినిమాస్లో (EPIQ, HDR 4K, డాల్బీ విజన్) వంటి 5 ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రం విడుదలైంది. అధునాతన సాంకేతికతతో ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది.