Actress Nabha Natesh’s Hot Poses in Mesmerizing Mini Dress
Nabha Natesh: తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది కన్నడ భామ నభా నటేష్ (Nabha Natesh). ఇస్మార్ట్ బ్యూటీ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. కన్నడలో మంచి హీరోయిన్ గా ఉండగా, టాలీవుడ్ లో వరసగా ఆఫర్లు వస్తున్నాయి.
తెలుగులో మొదటి సినిమా నన్ను దోచుకుందువటేతో పరిచయం అయ్యింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరి మనసు దోచేసింది. తర్వాత వరసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇస్మార్ట్ శంకర్ లో అదరగొట్టేసింది. అందం, నటన విషయంలో తనకు తిరుగలేదని నిరూపించుకుంది. ఆ మూవీలో తన లోని గ్లామర్ డోస్ ని పరిచయం చేసింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆఫర్లు క్యూ కట్టినట్లే అని అందరూ అనుకున్నారు. సీన్ రివర్స్ అయ్యింది. అవకాశాలు తగ్గిపోయాయి.
ఆరోగ్య సమస్యల వల్ల చాలా కాలం మూవీలకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తోంది. అదిరిపోయే ఫోటోషూట్స్ తో మతిపోగొడుతోంది. మామూలుగా నభా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఇప్పుడు ఆఫర్లు రావాల్సిన అవసరం కావడంతో, మరింత ఎక్కువగా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తోంది.
రెడ్ కలర్ ఫ్లోరల్ డ్రెస్ లో మెరిసింది. ప్రకృతి మధ్య ఆమె దిగిన ఫోటోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆ ఫోటోలు చూస్తుంటే, చల్లని వాతావరణంలో కూడా చెమటలు పట్టేలా ఉన్నాయి. తన థైస్ అందాలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. ఎలాంటి జ్యూవెలరీ ధరించకపోయినా సరే మెరిసిపోతోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.