GNTR: సీఎం జన్మదినం సందర్భంగా గుంటూరు జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఉమ్మడి గుంటూరు జడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా వికలాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కత్తెర దంపతులు మాట్లాడుతూ.. 76 ఏళ్ల వయస్సులోనూ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.