AP: సీఎం చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా CMRF దస్త్రంపై సంతకం చేశారు. ఈ నిర్ణయంతో రూ.56 కోట్ల నిధులు పేదల వైద్య సహాయం కోసం విడుదల కానున్నాయి. గత 22 నెలల కాలంలో చంద్రబాబు రూ.1,298 కోట్ల సాయం అందించి పేదలకు అండగా నిలిచారు.
Tags :