SRD: దేశ ప్రజల ప్రయోజనం కోసం, వివిధ సంక్షేమ పథకాల రూపకల్పనకు జనాభా గణన ఉపయోగపడుతుందని ట్రైనర్ రహీం అన్నారు. కంగ్టిలో ఇవాళ ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. జనాభా గణన కార్యచరణ ప్రక్రియలో ఎన్యుమరేటర్లకు , సూపర్వైజర్ల బాధ్యత కీలకమని చెప్పారు. సెన్సస్ 2027 HLO మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సమాచారం సేకరిస్తారని తెలిపారు. ఇందులో ఎన్యుమరేటర్స్, ఉన్నారు.