BPT: చీరాల మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారిణి (Micro Artist) అన్నం మహిత తన అద్భుత ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. సీఎం చంద్రబాబు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, జీవిత చరిత్రను సుమారు 70 పెన్సిల్ మునలపై అద్భుతంగా చెక్కారు.