టాలీవుడ్లో సాంకేతిక విప్లవం మొదలైంది. హాలీవుడ్ స్థాయి ‘మోషన్ క్యాప్చర్’ టెక్నాలజీ ఇప్పుడు HYDలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు రాజమౌళి తాజాగా ఈ ‘M&M Cap’ ల్యాబ్‌ను ప్రారంభించాడు. మహేష్ బాబు ‘వారణాసి’ మూవీలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. ఇకపై విదేశీ ల్యాబ్‌లపై ఆధారపడే అవసరం ఉండదని సినీ వర్గాలు తెలిపాయి.