మోహన్‌లాల్ ‘దృశ్యం 3’తో మళ్లీ అలరించారు. వరుణ్ మరణం కేసు మళ్లీ తెరపైకి రావడంతో, జార్జ్ కుట్టి ఈ నూతన సవాళ్లను ఎలా అధిగమించాడనేదే కథ. మోహన్‌లాల్ నటన, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. అయితే, ఫస్టాఫ్ చాలా స్లోగా సాగుతుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా, పర్ఫెక్ట్ థ్రిల్లర్‌కు ఉండాల్సిన ట్విస్టులు లేకపోవడం మైనస్. రేటింగ్: 2.5/5.