ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ నీల్ సెడకా (86) కన్నుమూశారు. ‘బ్రేకింగ్ అప్ ఈజ్ హార్డ్ టు డూ’, ‘క్యాలెండర్ గర్ల్’ వంటి హిట్లతో ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఆరు దశాబ్దాల కెరీర్లో మూడు బిల్బోర్డ్ నంబర్ 1 హిట్లు సాధించిన ఆయన, 1983లో ‘సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు.