నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఆగస్టు 21, 2026న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ మరోసారి వాయిదా పడనున్నట్లు టాక్. క్వాలిటీ కోసం మేకర్స్ ఈ మూవీని డిసెంబర్‌కు మార్చాలని చూస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, క్రిస్మస్ బరిలో ఉన్న ఇతర పెద్ద సినిమాలకు నాని గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ‘దసరా’ వంటి హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.