WGL:జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ సహకారంతో ఖిల్లా వరంగల్ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, MLA KR నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం MLA మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటకు సరైన ధర లభించేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.