వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘ఆదర్శ కుటుంబం’పై అప్డేట్ వచ్చేసింది. ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, AK47 తరహా పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడి ఉంటుందట. ఫస్టాఫ్ అంతా కడుపుబ్బ నవ్వించే వినోదంతో సాగి, ఇంటర్వెల్ వద్ద ఇచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులకు షాక్ ఇస్తుందని సమాచారం. అక్కడి నుంచే కథ సీరియస్ మోడ్‌లోకి మారుతుందని టాక్.