శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘విష్ణు విన్యాసం’. ఈ మూవీ గురించి హీరోయిన్ నయన్ సారిక స్పందిస్తూ.. ‘ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కి చాలా షేడ్స్ వుంటాయి. కొంచెం ఫీమేల్ డామినేటింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్‌లో అబ్బాయిలకి కాస్త చిరాకు కలిగిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ FEB 27న విడుదల కానుంది.