బిగ్‌బాస్ ఫేమ్ అంబటి అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పోచమ్మ’ సిరీస్ ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ OTT ఆహాలో స్టీమింగ్ అవుతోంది. ఇక కథ విషయానికి వస్తే దర్శకుడు రమేష్ ఇందిరా మొదటి నిమిషం నుంచే కథను ఆసక్తికరంగా నడిపించాడు. నటీనటులు యాక్టింగ్‌తో మెప్పించారు. స్థానిక నేటివిటీ కోసం భక్తి అంశాన్ని జోడించినప్పటికీ.. క్లైమాక్స్ ట్విస్ట్‌ను ముందే ఊహించేలా ఉండడం కాస్త మైనస్.