జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. NTA వెబ్ సైట్లో ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 2 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Tags :