పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా హాజరయ్యాడు. ఆయనతో పాటు పవన్, సురేఖ, అన్నా లెజ్నెవా ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో సందడి చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు.