పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న మూవీ ‘రాకాస’. ఇందులో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా.. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కిస్తోంది. మార్చి 1న ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయనున్నారు.