‘మేము ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘గోదారి గట్టుపైన’. జగపతిబాబు, లైలా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం మేలో థియేటర్లలో విడుదలై ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. మరి ఇక్కడ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.