నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘ది ప్యారడైజ్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా 70 రోజులు ఉందట. అందులో 30 రోజులు టాకీ పార్ట్, 40 రోజులు యాక్షన్ సీన్స్తో పాటు సాంగ్స్ షూట్ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఆగస్టు 21, 2026న రిలీజ్ కానుంది.