AP: వైద్య, ఆరోగ్య శాఖలో 4 కీలక విభాగాలకు ఇన్ఛార్జ్లను ప్రభుత్వం నియమించింది. మెడికల్ డెలవల్మెంట్ కార్పొరేషన్ ఎండీగా సౌరభ్ గౌర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్గా వీరపాండియన్, NTR వైద్యసేవా ట్రస్ట్ సీఈవోగా కేవీఎన్ చక్రధర్ బాబు, ఆయుష్ విభాగం డైరెక్టర్గా రోణంకి గోపాలకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించింది.