దర్శకుడు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ చిత్ర విశేషాలను దర్శకుడు పంచుకున్నాడు. ఇందులో ‘లూగర్’ అనే అత్యంత క్రూరమైన పాత్ర కోసం ఎన్టీఆర్ కేవలం 4 నెలల్లోనే 15 కేజీల బరువు తగ్గాడని తెలిపాడు. ఆయన డెడికేషన్ చూసి ఫ్యామిలీతో పాటు తామంతా షాకయ్యామన్నాడు. ఇప్పటివరకు తాను రాసిన పాత్రల్లో ‘లూగర్’ అత్యంత డార్క్ క్యారెక్టర్ అని ప్రశాంత్ నీల్ పేర్కొన్నాడు.