పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించేలా దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభం కాగా కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కాగా ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది.