KNR: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం ఇల్లందకుంటలో జరిగిన సీతారామచంద్రస్వామి రథోత్సవంలో ఆయన పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నదే తమ అభిమతమని పేర్కొన్న ఆయన, రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి రథాన్ని లాగారు.