BDK: కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య విద్యార్థుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్పి రోహిత్ రాజ్ పాల్గొని వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్య వృత్తి గొప్పదని, ప్రజలకు మంచి సేవలను అందించి తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని సూచించారు.