వ్యాపారవేత్త నుంచి నటుడిగా మారిన లెజెండ్ శరవణన్ నటించిన ‘లీడర్’ మూవీ OTTలోకి వచ్చేసింది. దురై సెంథిల్‌కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 3న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.