కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా భారీ రన్టైమ్తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 3 గంటల 15 నిమిషాల రన్టైమ్తో రానుందట. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదలకానుంది.